మీ నాన్న మీకోసం ఏదేదో కొని తెచ్చి ఇచ్చినప్పుడు అవన్నీ ఆయనకు ఉన్నాయా..? అని ఎప్పుడైనా ఆలోచించారా..? బాధపడ్డారా..? సలహాల విషయంలో మాత్రం అది ఆయనకు పోలుతుందా... అంటూ పిచ్చి సలహాలని ఎందుకు కొట్టి పారేస్తారూ..? సలహా అనేది మీ మంచికోసం చెప్పబడ్డది.. దాన్ని ఆవిధంగానే చూడండి.
ఒకడు తాగుబోతు. ఆ అలవాట్ల వల్ల చాలా జబ్బులు వచ్చాయి. లేవలేక పడిపోతూ, వైన్ షాపుకెళ్తున్న వాళ్లని చూసి, "ఒరేయ్ తాగకండిరా.. ఒళ్లు పాడైపోతుంది" అంటాడు. అరె..! వీడే పెద్ద తాగుబోతు. వీడా మనకు నచ్చజెప్పేది అనుకోకూడదు. అలా అనుకుని మీరు తాగడం మొదలెడితే బాధ కలిగేది ఎవరికి...?

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి