స్వాతంత్ర్యం అనేది పోరాడి పొందాల్సినది కాదు. మానసికంగా దాన్ని అనువించడం నేర్చుకుంటే చాలు. నగలు, దుస్తులు, అలంకారాలు అని అల్పమైన విషయాలతో సుఖాన్ని పొందడం మాని చాలా గొప్ప విషయాలకోసం మహిళ ఆశపడాలి.
పురుష సమాజం ఆడే ఆటకి పాచికలుగా ఉండటానికి మహిళ ఎందుకు ఒప్పుకోవాలి. సమాజంలో పురుషుల తంత్రాలకి బలికాకుండా జాగ్రత్తగా ఉండాలి కదా. ఆడవాళ్లు శారీరకంగా బలహీనంగా ఉండటం ప్రకృతి ఇచ్చిన మార్గం. దాన్ని ఎందుకు మనం మార్చాలనుకోవాలి. కానీ పురుషులకన్నా స్త్రీలకే మానసికంగా బలం ఎక్కువ. ఈ విషయంలో మాత్రం పురుషులు వెనుకబడుతున్నారు.
మరి ఎందుకని మగవాళ్లలాగే ఉండాలని స్త్రీ పూర్తిగా వెనుకడుగు వేస్తుంది. పురుషులని ఒక ఉదారణగా తీసుకుని అతని వెనుక వెళ్లడమేనా స్వాతంత్ర్యమంటే, అసలు స్త్రీ ముందుగా పోగొట్టుకునేది తన సున్నితత్వాన్నే, ఒక స్త్రీ పరిపూర్ణమైన స్త్రీగా ఉండటమే కదా పూర్తి స్వాతంత్ర్యం.
స్త్రీలు లేకపోతే ప్రపంచమే లేదు. తన శరీరాకృతితో పురుషుడిని ఆకట్టుకోవడం మానేసి వాళ్ల నిజమైన శక్తి ఏమిటో తెలుసుకుని ఆనందకరంగా జీవించడంలోనే నిజమైన స్వాతంత్ర్యం ఉన్నది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి