30, మార్చి 2012, శుక్రవారం

ఖరముపాలు Vs గోవుపాలు


ఈ టపాలో నీను ఎవ్వరిని కించే పరిచే వుద్దేశ్యం తో రాయడమ లేదు, ముక్యంగా "వేమన పండితుడిని , గంగి గోవును, ఖరంను", మీ అభిప్రాయం ప్రకారం తప్పక మార్పులు చేస్తానని హామీ ఇస్తూ....

మన వేమన పండితుడు చెప్పినట్లు ఖరము పాలు ఒక కుండ కంటె చిక్కని ఆవుపాలు గరిటెడు మేలు. నాకు తెల్సి ఇది అప్పట్లో వేమన గారు సైన్స్ రిజల్ట్స్ , ఈ జెర్సీ ఆవుల పాలు "genetically modified" లను దృష్టిలో పెట్టుకొని చెయ్యలేదు. ఒకవేళ వేమన గారు ఈ రోజు వుండివుంటే పద్యం తప్పక మార్చి చెప్పేవాడు కావొచ్చు. ఇది నా వూహ మాత్రమె




పద్యం
    గంగి గోవుపాలు గరిటడైనను చాలు
    కడవెడైనను నేమి ఖరముపాలు
    భక్తికల్గుకూడు పట్టెడైనను చాలు
    విశ్వదాభిరామ వినురవేమ

సారాంశము
ఖరము పాలు ఒక కుండ కంటె చిక్కని 
ఆవుపాలు గరిటెడు మేలైనట్లుగా భక్తితో
 చేసిన కూడు పట్టెడు చాలును కదా!





మార్చిన పద్యం
    ఖరముపాలు గరిటడైనను చాలు
    కడవెడైనను నేమి  గోవుపాలు 
    భక్తికల్గుకూడు పట్టెడైనను చాలు
    విశ్వదాభిరామ వినురవేమ
   

సారాంశము
 ఆవుపాలు ఒక కుండ కంటె చిక్కని 
ఖరము పాలు గరిటెడు మేలైనట్లుగా భక్తితో
 చేసిన కూడు పట్టెడు చాలును కదా!


ఖరం పాల వుపయోగాలు కోసం ఇక్కడ నొక్కండి --
genetically modified ఆవుపాల వల్ల ఎదురయ్యే ఇబ్బందుల కోసం ఇక్కడ నొక్కండి --


ఎవరన్నా ఖరం పేరు మీద తిడితే నాకు అస్సలు నచ్చదు, ఇంకో సారి ఆ పదం వాడే ముందు ఆలోచించండి.





2 కామెంట్‌లు:

  1. ఇప్పుడంటే జన్యు మార్పిడి చెందిన ఆవులు, వాటి పాలు వచ్చాయి కానీ వేమన గారు ఈ శతకం వ్రాసేటప్పటికి ఇవన్నీ లేవు కదా అందుకని పాపం అయన వీటి ఊహ కూడా చేసి ఉండరు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రసజ్ఞ గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలండి, ఆవునండి ఇవన్ని ఆప్పట్లో వూహకు అందని విషయాలు.

      తొలగించండి