21, మార్చి 2012, బుధవారం

ఐదు మంచి చిన్ని కధలు





విశ్వాసము -- ఒక సారి గ్రామము లో అందరూ ఒక చోట వర్షం కోసం ప్రార్దించ గుమిగూడారు, అందులో ఒకే ఒక పిల్లవాడు మాత్రమె గొడుగు తో వొచ్చాడు...... 
 
 












భరోసా -- పసి పిల్లలను గాలిలో ఎగరేస్తే వాళ్ళు నవ్వుతూ వుంటారు ఎందుకంటే, ఎగరేసేవాళ్ళు, వాళ్ళను తప్పకుండా పట్టుకుంటారని.....
























ఆశ -- రేపు పొద్దున్నకల్లా బ్రతికివుంటామో లేదో తెలియదు కాని, పొద్దున్నే లేవాలని ప్రతీ రాత్రి పడుకునే ముందు అలారం పెట్టుకుంటాం............
















నమ్మకం -- రేపటి కోసం  చాలా పెద్ద పనులు ఆరంబిస్తాం, ఇంతకు అవి అవి అవుతాయో, కావో కోడ తెలియకుండా ..........
 


















అతి నమ్మకం -- ప్రపంచం బాధపడటం చూస్తూనే వుంటాం, మనకు తెల్సు ఇలాంటి ఘటనలు జరుగుతున్నవి , జరుగుతవి అని ఐనా పెళ్లి చేసుంటాం .......

6 కామెంట్‌లు:

  1. మొదటి నాలుగిటికీ సూపర్! ఆఖరిదానికి :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రసజ్ఞ గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.ఎక్కడో కొంచం తేడా జరిగింది, మరోసారి సరి చెయ్యాలి .

      తొలగించండి
  2. రిప్లయిలు
    1. జలతారువెన్నెల గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.

      తొలగించండి
  3. అతినమ్మకం కథ లో అతి నిరాశ కనిపిస్తోంది

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మురళీ గారు, మీ అమూల్యమైన వాక్యాలకు ధన్యవాదాలు. కొన్ని నిజాలు అలానే వుంటాయి సార్.........

      తొలగించండి