ఇక్కడ, నాకున్న తెలుగు పరిజ్ఞానాన్ని ప్రదర్శించాలని లేదు. నేను చాలా వరకు ఎవరో వ్రాసిన, చెప్పిన వాటిని ఒకచోట చేర్చి నా ఆనందం కోసం నేను దాచుకుంటున్న పేజీలు. మీకు నచ్చితే తప్పక చదవండి, మరొకరితో పంచుకోండి. నాకు నచ్చిన విధంగా వ్రాయాలి అనుకుంటున్నాను, నాకు సొంత పైత్యం ఎక్కువ అయింది అనిపిస్తే మందలించండి.
25, మార్చి 2012, ఆదివారం
100 సంవత్సరాల చెర్రీ పూత
నా కెమెరా కళ్ళతో పెద్ద చిత్రం కోసం చిత్రం పైన నొక్కండి
జలతారువెన్నెల గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.ఇంకా చాలా మంచి ఫోటోలు తీసేవాడినే కాని అక్కడ వర్షం , చలి , పొగమంచు మరియు నాలో హరించిన శక్తి అడ్డుగోడలయ్యాయి.
I understand! I waited until lasr weekend to go visit. And unfortunately weather was so bad on saturday. But still your pictures made me feel I still had a peek! Thanks.
జ్యోతిర్మయి గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీరు ఒకసారి రియల్ గా చూసాక నా ఫొటోస్ నచ్చాయి అంటే నీను ప్రయోగాలు చెయ్యొచ్చు అనుకుంటున్నాను.
Nice Pictures !
రిప్లయితొలగించండిYou covered cherry blossoms very well.
జలతారువెన్నెల గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.ఇంకా చాలా మంచి ఫోటోలు తీసేవాడినే కాని అక్కడ వర్షం , చలి , పొగమంచు మరియు నాలో హరించిన శక్తి అడ్డుగోడలయ్యాయి.
తొలగించండిI understand! I waited until lasr weekend to go visit. And unfortunately weather was so bad on saturday. But still your pictures made me feel I still had a peek! Thanks.
తొలగించండిమరో సారి ప్రయత్నిచండి. గుడ్ లక్.
తొలగించండిపోయిన సంవత్సరం అక్కడకు వచ్చి చూశాము..మాటల్లో చెప్పలేనంత అందంగా ఉన్నాయి. ఈ ఏడాది మీరు చూపించేశారు.
రిప్లయితొలగించండిజ్యోతిర్మయి గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీరు ఒకసారి రియల్ గా చూసాక నా ఫొటోస్ నచ్చాయి అంటే నీను ప్రయోగాలు చెయ్యొచ్చు అనుకుంటున్నాను.
తొలగించండివావ్ చాలా బాగున్నాయి! ఇదే మొదటి సారి చూడటం! ధన్యవాదాలు
రిప్లయితొలగించండిరసజ్ఞ గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.మీకు ఎప్పుడన్నా ఛాన్స్ వొస్తే వెళ్లడం మర్చిపోకండి.
తొలగించండి