11, ఫిబ్రవరి 2012, శనివారం

వొచ్చేవి , పోయేవి , పోనివి, రానివి

వొచ్చేవి పోయేవి మూడు 
1పేదరికం      2 వ్యాధి         3డబ్బు 



వొచ్చినా వదలి పోనివి మూడు 
1కీర్తి       2 జ్ఞానం      3విద్య 
  


 పోతే రానివి మూడు 
1కాలం       2 యవ్వనం      3పరువు 


వెంట వొచ్చేవి మూడు
1పాపం        2 పుణ్యం       3నీడ 




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి