10, ఫిబ్రవరి 2012, శుక్రవారం

హెచ్చరిక

ఇది మన కేరళ లో ..... నాకు సరిగా అర్ధం కాలేదు. అక్కడ బార్ వుంది జాగ్రత గా వెళ్ళండి అనా ? లేక తొంగి చూసి వెళ్ళండి అనా ?

మర్చిపోయ్యాను ఇది చదువు కో(కు)న్న వాళ్లకు అందునా ఆంగ్లం లో వుంది చూడండి .....



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి