ఇక్కడ, నాకున్న తెలుగు పరిజ్ఞానాన్ని ప్రదర్శించాలని లేదు. నేను చాలా వరకు ఎవరో వ్రాసిన, చెప్పిన వాటిని ఒకచోట చేర్చి నా ఆనందం కోసం నేను దాచుకుంటున్న పేజీలు. మీకు నచ్చితే తప్పక చదవండి, మరొకరితో పంచుకోండి. నాకు నచ్చిన విధంగా వ్రాయాలి అనుకుంటున్నాను, నాకు సొంత పైత్యం ఎక్కువ అయింది అనిపిస్తే మందలించండి.
ఇంకా ఎన్ని రోజులు చంపుకతింటారు జనాలను వీళ్ళ వెధవ తెలివితేటలతో. వీడు కాకపోతే వాడు, వాడు కాకపోతే ఇంకో వెధవ. ఈయేన గోరు జనాలను వొడ్డున వేసాడు , ఇంకోరిని గోకి తెచ్చి ఆయనతో వుతకేస్తాడు. అస్సలు వీళ్లల్లో ఎవడన్నా పోతే బాధ పడేవాళ్ళు ఎంతమంది?....