28, ఏప్రిల్ 2012, శనివారం

తిరుగులేని పల్లె (ఈనాడు లింక్)

అందరికి ఆదర్శనీయుడు రామస్వామి 
నొక్కండి ఈనాడు లింక్ పై 



4 కామెంట్‌లు:

  1. మంచి విషయాన్ని తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలండి..

    ప్రతి వ్యక్తి తన పరిధిలో , తనకు చేతనైనంతలో తాను చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే చాలా సమస్యలు తగ్గిపోతాయి. ఇలాంటి గొప్ప వ్యక్తులందరికీ కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Anrd గారు, మీ మంచి వాక్యాలకు ధన్యవాదాలండి. మీరు చెప్పినట్లు మనం కచ్చితంగా మన ఆసరా మేరకు చిత్తశుద్ధితో పని చేద్దాం.

      తొలగించండి
  2. Look at him and his dedication and the thought of giving back to the community! And look at our politicians , if atleast few of them can work like this , so much can be accomplished. ఇలాంటి వారి గురించి చదివినప్పుడు, మనం కూడా ఎదో ఒక రకంగా ఎవరికైనా కొద్దిగా అయినా ఆసరా గా నిలవగలిగితే చాలు అనిపిస్తుంది. ఇలాంటివి చదివినప్పుడల్లా share చేసుకోండి రాం గారు. Virgina వస్తే తప్పక కలవండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జలతారువెన్నెల గారు, మీ మంచి వాక్యాలకు మరియు మీ ఆహ్వానానికి ధన్యవాదాలండి. రామస్వామి లాంటి వారు కోటికి ఒక్కరు వున్నా చాలు.కొంతమంది అలా పుట్టుకొస్తారు. చిన్న చిన్న విషయాలతో మొదలు పెడితే కచ్చితంగా పని జరుగుతుందండి. తప్పక ప్రయత్నించండి. నీను తిరగేసే వెబ్ పేజీల్లో నచ్చినవి కచ్చితంగా షేర్ చేస్తానండి. త్యరలో తప్పక కలుద్దాంఅండి.

      తొలగించండి