ఇక్కడ, నాకున్న తెలుగు పరిజ్ఞానాన్ని ప్రదర్శించాలని లేదు. నేను చాలా వరకు ఎవరో వ్రాసిన, చెప్పిన వాటిని ఒకచోట చేర్చి నా ఆనందం కోసం నేను దాచుకుంటున్న పేజీలు. మీకు నచ్చితే తప్పక చదవండి, మరొకరితో పంచుకోండి. నాకు నచ్చిన విధంగా వ్రాయాలి అనుకుంటున్నాను, నాకు సొంత పైత్యం ఎక్కువ అయింది అనిపిస్తే మందలించండి.
ఆ దంపతులిద్దరూ చేస్తున్న సేవ మాధవ సేవే కదండి! ఎంత మందికి ఉంటుంది ఆ సహృదయం? వారు ఎంత బాధలో ఉన్నా, ఆ పిల్లల బాధను అర్ధం చేసుకుని, వారికి జీవితాన్ని ప్రసాదించిన ఆ దంపతులు నా ద్రుష్టిలో దైవం తో సమానం..Thanks for the link....
జలతారువెన్నెల గారు, మీ స్పందనకు Thanks a bunch. కొన్ని సంఘటనలు ఎంతటి వారినైనా కదిలించక మానవు. సమయస్పూర్తితో స్పందించిన ఆ దంపతులకు చేతులుఎత్తి నమస్కరిస్తూ........రామ్
ఆ దంపతులిద్దరూ చేస్తున్న సేవ మాధవ సేవే కదండి! ఎంత మందికి ఉంటుంది ఆ సహృదయం? వారు ఎంత బాధలో ఉన్నా, ఆ పిల్లల బాధను అర్ధం చేసుకుని, వారికి జీవితాన్ని ప్రసాదించిన ఆ దంపతులు నా ద్రుష్టిలో దైవం తో సమానం..Thanks for the link....
రిప్లయితొలగించండిజలతారువెన్నెల గారు, మీ స్పందనకు Thanks a bunch. కొన్ని సంఘటనలు ఎంతటి వారినైనా కదిలించక మానవు. సమయస్పూర్తితో స్పందించిన ఆ దంపతులకు చేతులుఎత్తి నమస్కరిస్తూ........రామ్
తొలగించండి