12, ఏప్రిల్ 2012, గురువారం

ఆధార్ కార్డ్.. కోతిమీర్ కట్ట సన్ ఆఫ్ పలావ్ ఊరు గోంగూర కట్ట


Reference: Webdunia News Link 


ఇప్పటివరకూ ఓటరు గుర్తింపు కార్డులో పేర్లు మార్పు వేస్తూ తమాషా జరుగుతుండేది. తాజాగా అలాంటి వ్యవహారం ఆధార్ కార్డుకు కూడా పాకింది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆధార్ కార్డు జోక్‌గా మారుతోంది. 

తాజాగా ఓ ఆధార్ కార్డు చిరునామా చూసిన జనం పగలబడి నవ్వుతున్నారు. కారణం ఏంటయా.. అంటే ఆ కార్డుపై అడ్రెస్.. కొతిమీర్ కట్ట సన్ ఆఫ్ పలావ్.. ఊరు గోంగూర తోట, అంటూ అనంతపురం జిల్లా పేరుతో ఓ సెల్ ఫోన్ ఫోటోను కూడా జోడించడం అధికారుల పనితీరును అద్దం పడుతోంది.
ఆధార్ కార్డ్ తయారీ వ్యవహారం కొతిమీర్ కట్ట.. గోంగూర తోటలానే ఉందని ఎద్దేవా చేస్తున్నారు ఈ వ్యవహారాన్ని చూసిన జనం.

4 కామెంట్‌లు:

  1. బాగా చెప్పారు. మా ఇంట్లో నేనూ మా ఆవిడా ఆధార్ కార్డులు కోసం ఫోటోలు దిగేం. ఒరిజనల్ కార్డు నాది మాత్రమే వచ్చింది. మా ఆవిడది రాలేదు.ఎందుకు మిస్ అయిందో తెలియదు. ఎవరిని సంప్రదించాలో తెలియదు
    ఎవరికయినా తెలిస్తే చెప్పండి..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జోగారావు గారు, ఈ క్రింది ఫోన్ మరియు వెబ్ లింక్ ట్రై చేయండి (గుడ్ లక్ సర్)
      https://portal.uidai.gov.in/uidwebportal/enrolmentStatusShow.do

      Contact details for Aadhaar / UID Cards (All India):

      UIDAI Helpline – 1800-180-1947
      Fax – 080-2353 1947
      Email – help@uidai.gov.in
      Letters – PO Box 1947, GPO Bangalore – 560001
      Official Website – http://uidai.gov.in/
      http://helloap.com/apply-online-for-aadhaar-cards-unique-id-in-andhra-pradesh/

      తొలగించండి
  2. మొత్తనికి నాకు భలే నచ్చిందండి కొత్తిమీర కట్ట....

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జలతారువెన్నెల గారు, మా ఇంట్లో ఒకటే గోల "కొత్తిమీర కట్టలు ఈ మద్య కొనడం లేదని". మన ఆధార్ బృందం అమెరికాకు కొత్తిమీర కట్టలు పోస్ట్ చేస్తారో లేదో కనుక్కోవాలి ... మనకు లోకల్ 1-800-KOTTIMEERA వుంటే బావుండేది ...

      తొలగించండి