గత ఇదు రోజుల నుండి మీడియా వార్తలు చదివి, వీడియోలు చూసి ఆగబట్టలేక రాస్తున్నా....
రెండు నిండు ప్రాణాలు పోగొట్టుకొని ఆ కుటుంబం విషాదంలో వుంటే, మన జాతీయ మీడియా, తెలుగు మీడియా రాసిన రాతలు
రెండు నిండు ప్రాణాలు పోగొట్టుకొని ఆ కుటుంబం విషాదంలో వుంటే, మన జాతీయ మీడియా, తెలుగు మీడియా రాసిన రాతలు
మరి మన తెలుగు మీడియా తక్కవ తినకుండా... ఇదిగో
TV9 వాడు మరీ రెండు ఆకులు ఎక్కువ చదివి మీమే information FBI కి ఇచ్చాం అని చాటింపు.
అస్సలు పోలీస్ report లో ఏముందో మీరే చదవండి.
ఇంకా వేరే పత్రికలు/పుత్రికలు చదవే వోపిక లేదు, అక్కడ ఇంకా ఎంత చండాలంగా రాస్తున్నారో...
గడ్డి తిని పెరిగిన మనుషులను ఎవ్వరు ఏమి చెయ్యలేరు. ఈ సమాజం లో ప్రతీ గల్లీ లో వున్నారు నర రూప రక్కసులు. ఈ మీడియా ముందు జనాలను పక్క దోవ పట్టించడం మానక పోతే చివరకి మిగిలేది శూన్యం.
ముందుగా రెండు ఆత్మలకు శాంతి కలగానని దేవుడిని ప్రార్దిస్తూ... ఆ కుటుంబానికి ఇకనైనా మంచి జరగాలని కోరుకుంటూ......
అక్షర దోషాలు మన్నిచండి, ఈ టపా మంచి సమాచారం పంచడం కోసం రాయడం జరిగినది. అభ్యంతరం వున్న తెలియజేయగలరు.