ఇక్కడ, నాకున్న తెలుగు పరిజ్ఞానాన్ని ప్రదర్శించాలని లేదు. నేను చాలా వరకు ఎవరో వ్రాసిన, చెప్పిన వాటిని ఒకచోట చేర్చి నా ఆనందం కోసం నేను దాచుకుంటున్న పేజీలు. మీకు నచ్చితే తప్పక చదవండి, మరొకరితో పంచుకోండి. నాకు నచ్చిన విధంగా వ్రాయాలి అనుకుంటున్నాను, నాకు సొంత పైత్యం ఎక్కువ అయింది అనిపిస్తే మందలించండి.
SNKR గారు మీ అమూల్యమైన వాక్యాలకు ధన్యవాదాలు, అంతా మనదే సార్. మీకు బాగా నచ్చినట్టుంది వీడియో. ప్రకాశ్ రాజ్ మాటలు తూటాలా పేలాయి. ఇప్పుడు రాయలసీమ చాల వోరకు కొంత మంది గుప్పిట్లో వుంది. ఒక్క రాయలసీమ అనే కాదు, ఇండియా including (ఆంధ్రా, తెలంగాణా) కోడా అదే కోవలో వున్నవి.
చాలా చరిత్ర ఉంది..Nice!
రిప్లయితొలగించండిజలతారువెన్నెల గారు, మనకు తెలియని తెలుగు చరిత్ర 'రాయలసీమ, ఆంధ్రా, తెలంగాణా' చాలా వుందండి. చరిత్ర తెలుసుకోవడానికి మన ప్రయత్నం మనం చేద్దాం.
తొలగించండినాకు రాసిస్తవ నీ రాయలసీమ? :)
రిప్లయితొలగించండిSNKR గారు మీ అమూల్యమైన వాక్యాలకు ధన్యవాదాలు, అంతా మనదే సార్. మీకు బాగా నచ్చినట్టుంది వీడియో. ప్రకాశ్ రాజ్ మాటలు తూటాలా పేలాయి. ఇప్పుడు రాయలసీమ చాల వోరకు కొంత మంది గుప్పిట్లో వుంది. ఒక్క రాయలసీమ అనే కాదు, ఇండియా including (ఆంధ్రా, తెలంగాణా) కోడా అదే కోవలో వున్నవి.
తొలగించండిThank you. :)
తొలగించండి