ఇక్కడ, నాకున్న తెలుగు పరిజ్ఞానాన్ని ప్రదర్శించాలని లేదు. నేను చాలా వరకు ఎవరో వ్రాసిన, చెప్పిన వాటిని ఒకచోట చేర్చి నా ఆనందం కోసం నేను దాచుకుంటున్న పేజీలు. మీకు నచ్చితే తప్పక చదవండి, మరొకరితో పంచుకోండి. నాకు నచ్చిన విధంగా వ్రాయాలి అనుకుంటున్నాను, నాకు సొంత పైత్యం ఎక్కువ అయింది అనిపిస్తే మందలించండి.
Anrd గారు, మీ విలువైన కామెంట్స్ మరో టపాకు రాచబాటలు, ధన్యవాదాలండి. నాకు నచ్చిన సమాచారం తప్పక నా బ్లాగ్ లో పోస్ట్ చేస్తాను. మీ విలువైన కామెంట్స్ ఇలానే రాస్తారని ఆశిస్తూ...
హా హా హా....Really a ggod one!! సమాజం ఇలాగే ఉంది..ప్రతి దానికి విమర్శే!! భలే ఉందండి రాం గారు
రిప్లయితొలగించండిజలతారువెన్నెల గారు, మీ విలువైన వాక్యాలకు ధన్యవాదాలండి. నాకు తెల్సి సమాజం ఏమి అనుకుంటుంది అనే కోణం లో ఆలోచిస్తూ ఎ పనీ చెయ్యలేము.
తొలగించండిసమాజపోకడ గురించి క్లుప్తంగా నాలుగు ముక్కల్లో అద్భుతంగా చెప్పారు.
రిప్లయితొలగించండిచక్కటి విషయాలను అందించినందుకు కృతజ్ఞతలండి.
Anrd గారు, మీ విలువైన కామెంట్స్ మరో టపాకు రాచబాటలు, ధన్యవాదాలండి. నాకు నచ్చిన సమాచారం తప్పక నా బ్లాగ్ లో పోస్ట్ చేస్తాను. మీ విలువైన కామెంట్స్ ఇలానే రాస్తారని ఆశిస్తూ...
తొలగించండి