1, మే 2012, మంగళవారం

డబ్బున్న మాఫియా చేయగల పని

ఇది దావూద్ కూతురి పెళ్లి ఫోటో (వరుడు మియాన్ దాద్ కొడుకు). ఆ బంగారం, వజ్రాలు, కెంపులు అన్నీ సగటు బారతీయులు ప్రాణాల ఖరీదు (లెక్క అన్నా తెలుసో లేదో ).......

4 కామెంట్‌లు:

  1. Raam, I have seen this picture before! This was in circulation long long back, when gold price was not in peak!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Yes, it is old one జలతారువెన్నెల gaaru. that time I don't have blog to post. Just thought of sharing it now. Some times old is gold......

      తొలగించండి
  2. దావూద్ ఒక పెద్ద నేరస్తుడే. కాదనలేము. కానీ అతని నేరాలకి సహకరించింది ఎవరో ఆలోచించండి. పోలీస్ స్టేషన్‌లో నేర చరిత్ర వ్రాయబడి ఉన్నవాళ్ళకి విదేశాలకి వెళ్ళడానికి అనుమతి ఇవ్వరు కదా. అటువంటప్పుడు దావూద్ ముంబై నుంచి దుబయి వెళ్ళడానికి పాస్‌పోర్ట్ ఎలా వచ్చింది? కొంత మంది భారతీయ అధికారులే లంచాలు తీసుకుని ఒక మాఫియా లీడర్‌కి పాస్‌పోర్ట్ ఇచ్చారు కదా. వ్యవస్థ సపోర్ట్ లేకుండా ఒక మాఫియా లీడర్ ఏమీ చెయ్యలేడు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రవీణ్ గారు, మీ అమూల్యమైన వాక్యాలకు ధన్యవాదాలు. మీరు చెప్పినట్లుగా తప్పు ఒక్కరిది కాదు, ఇందులో చాలా మంది బాగస్వాములు. మాఫియా, రాజకీయం, పోలిస్, లా.... ఇవన్నీ బీరకాయ పీచు. ఎటొచ్చినా దెబ్బ సామన్యుడికే.........

      తొలగించండి