ఇక్కడ, నాకున్న తెలుగు పరిజ్ఞానాన్ని ప్రదర్శించాలని లేదు. నేను చాలా వరకు ఎవరో వ్రాసిన, చెప్పిన వాటిని ఒకచోట చేర్చి నా ఆనందం కోసం నేను దాచుకుంటున్న పేజీలు. మీకు నచ్చితే తప్పక చదవండి, మరొకరితో పంచుకోండి. నాకు నచ్చిన విధంగా వ్రాయాలి అనుకుంటున్నాను, నాకు సొంత పైత్యం ఎక్కువ అయింది అనిపిస్తే మందలించండి.
రాం గారు ,మీరు అన్నది నిజమే ,కక్కడకు వెల్లినా భరతీయులు ప్రత్యేకం గా ఒక గుర్తింపు తెచ్చు కుంటారు ,ఈ లంచం అనేది ఇపటిదా చెప్పండి ,తరతరాలుగా యుగయ్గాలు గా మనలో మన రక్తం లో కలిసిపోయింది వీళ్ళు ఇంతే మారరు ,ఆర్యుల కాలం నుంచే ఇది మన దేశం లో ఉంది ,కొత్తగా బాధ పడాల్సిన అవుసరం లేదు ,ఏమంటారు ?
రోహిణి గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేసినదుకు ధన్యవాదాలండి. మీరు చెప్పినట్లు మనం ముమ్మాటికి వారసులమే. ఎన్ని సార్లు 'ఇంతేలే' అని మర్చిపోగాలం చెప్పండి, ఒక్కో సారి మనసు కలుక్కుమని ఆ బాధతో తప్ప, మీరు చెప్పినట్లు వేరే ఏమి చెయ్యగలం, ఏమి చెయ్యలేము.
Ahmed Chouwdary Gaaru, I will do it ASAP. Thanks for visiting my blog.
రిప్లయితొలగించండిRegards,
RaM
రాం గారు ,మీరు అన్నది నిజమే ,కక్కడకు వెల్లినా భరతీయులు ప్రత్యేకం గా ఒక గుర్తింపు తెచ్చు కుంటారు ,ఈ లంచం అనేది ఇపటిదా చెప్పండి ,తరతరాలుగా యుగయ్గాలు గా మనలో మన రక్తం లో కలిసిపోయింది వీళ్ళు ఇంతే మారరు ,ఆర్యుల కాలం నుంచే ఇది మన దేశం లో ఉంది ,కొత్తగా బాధ పడాల్సిన అవుసరం లేదు ,ఏమంటారు ?
రిప్లయితొలగించండిరోహిణి గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేసినదుకు ధన్యవాదాలండి. మీరు చెప్పినట్లు మనం ముమ్మాటికి వారసులమే. ఎన్ని సార్లు 'ఇంతేలే' అని మర్చిపోగాలం చెప్పండి, ఒక్కో సారి మనసు కలుక్కుమని ఆ బాధతో తప్ప, మీరు చెప్పినట్లు వేరే ఏమి చెయ్యగలం, ఏమి చెయ్యలేము.
తొలగించండి