5, జూన్ 2014, గురువారం

బంగారం వేసుక తిరిగే ముందు ఆలోచించండి.

బంగారం వేసుక తిరిగే ముందు ఆలోచించండి........
అంతకన్నా  కొనేముందు 100 సార్లు ఆలోచించండి. నీను చాలా సార్లు చూసాను అవసరం లేకున్నా ఏదో ఆర్భాటం (ఎవరికోసమో తెలియదు కాని, ఆ పెద్ద పెద్ద గొలుసులు, అవసరం లేని ఆ వడ్డాణాలు, వీళ్ళను చూసి వాళ్ళు, వాళ్ళను చూసి వీళ్ళు రెచ్చి పోయి display లు అవసరమా? ). ఈ గొడవ USA లో పని లేని అమ్మలక్కలకు మరీ ఎక్కువ.  ఇది కాక, safe lockers గొడవ,  కొన్నోడికి నిద్ర లేకపోవడం, దొంగలు, హత్యలు, కేసులు  ఇవన్ని అవసరమా?......... అవసరం ఐతే ఇంకో కిలో కొనండి, దూల తీరుద్ది......



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి